ఢిల్లీ పరేడ్ లో ప్రబల తీర్ధం
న్యూఢిల్లీ ముచ్చట్లు:
ఢిల్లీలో గణతంత్రదినోత్సవ వేడుకలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. కర్తవ్యపథ్‌లో రిపబ్లిక్‌డే రిహార్సల్ అదిరిపోయింది. త్రివిధ దళాలకు చెందిన జవాన్లు ఈ రిహార్సల్‌లో పాల్గొన్నారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన…