మూడవ రోజు ప్రారంభమయిన ప్రజా సంగ్రామ యాత్ర
యాదాద్రి ముచ్చట్లు:
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ చేస్తున్నప్రజా సంగ్రామ యాత్ర మూడవ రోజు ప్రారంభమయింది. ఇవాళ భువనగిరి నియోజకవర్గం లోని గొల్లగూడెం, ముగ్ధంపల్లి, పెద్దపలుగుతండా, చిన్నరావులపల్లి, గుర్రాలదండి మీదుగా…