సమస్యల పరిష్కారానికి ప్రజావాణి-జిల్లా పంచాయతీ అధికారి కృష్ణ
నాగర్ కర్నూల్ ముచ్చట్లు:సమస్యల పరిష్కారానికి ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి కృష్ణ అన్నారు. సోమవారం లింగాల మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలతో సమస్యల యొక్క…