జిల్లాల పర్యటనలో ప్రవీణ్ కుమార్
హైదరాబాద్ ముచ్చట్లు:
స్టేట్ ప్రెసిడెంట్‌గా మాజీ ఐపీఎస్ ప్రవీణ్‌కుమార్ పేరు ఖరారైంది. ఆర్ ఎస్ పేరును అధికారికంగా ప్రకటించింది హైకమాండ్. తెలంగాణ బీఎస్పీ ఇన్చార్జి రాంజీగౌతమ్ సమక్షంలో రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.…