మంచినీటి సమస్య లేకుండ జాగ్రత్తలు తీసుకోవాలి – ఎంపీపీ భాస్కర్‌రెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
మండలంలో ఏమారుమూలప్రాంతంలో కూడ మంచినీటి సమస్య రాకుండ జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. శుక్రవారం మండల సమావేశాన్ని ఎంపీడీవో రాజేశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ…