శ్రీఅగస్తీశ్వర ఆలయంలో శివరాత్రి వేడుకలకు సిద్దం- 18న మంత్రి పెద్దిరెడ్డిచే వస్త్రాలు బహుకరణ
-13 నుంచి 22 వరకు ఉత్సవాలు
పుంగనూరు ముచ్చట్లు:
దక్షిణ కాశీ క్షేత్రంగా విరాజల్లుతున్న శ్రీ అగస్తీశ్వరస్వామి ఆలయంలో శివరాత్రి పూజలకు సర్వం సిద్దం చేశారు. ఈనెల 13 నుంచి 22 వరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. 18న శివరాత్రి పర్వదినాన్ని…