అమర్ నాధ్ యాత్రకు సిద్ధం
న్యూఢిల్లీ ముచ్చట్లు:
అమర్నాథ్ యాత్రను సురక్షితంగా నిర్వహించేందుకు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం… యాత్రా చరిత్రలోనే తొలిసారిగాభారీ ఎత్తున స్నిఫర్ డాగ్ లను వాడుతున్నట్టు చెబుతున్నారు అధికారులు. ఏటా 43 రోజుల పాటు…