మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నివాస్, విద్య మాధురి నిర్మాతలుగా తేజ మర్ని…
హైదరాబాద్ ముచ్చట్లు:
విలక్షణ కథలతో కంటెంట్ ఓరియంటెడ్ గా సినిమాలు నిర్మిస్తూ భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, ప్రతిరోజు పండగే లాంటి సంచలన విజయాలతో దూసుకుపోతూ పక్కా కమర్షియల్ లాంటి కమర్షియల్ సినిమాతో మరో మారు ప్రేక్షకుల ముందుకు వస్తున్న…