26న శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించ నున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
శ్రీశైలం ముచ్చట్లు:
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 26న శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించనున్నారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామివారలను దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ‘ప్రసాద్’ స్కీమ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వ…