సప్త గో ప్రదక్షిణ మందిరాన్ని దర్శించిన రాష్ట్రపతి ముర్ము
తిరుపతి ముచ్చట్లు:
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణ మందిరాన్ని దర్శించుకున్నారు.మందిరం వద్దకు చేరుకున్న గౌరవ రాష్ట్రపతికి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి, జేఈవో…