హస్తినలో రాష్ట్రపతి ఎన్నిక వేడి
ఏకగ్రీవం కోసం కమలం కసరత్తు
న్యూఢిల్లీ ముచ్చట్లు:
రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడనుండటంతో దేశంలో రాజకీయాలు వేడెక్కాయి. ఓ వైపు ఏకగ్రీవం కోసం బీజేపీ ప్రయత్నిస్తుండగా.. అభ్యర్థి ఎంపిక కోసం విపక్షాలు మల్లగుల్లాలు పడుతున్నాయి.…