తెలంగాణలో రాష్ట్రపతి పాలన ?
హైదరాబాద్ ముచ్చట్లు:
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు బీజేపీ చెక్ పెట్టే ప్రయత్నాల్లో ఉందా? కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళితే అందుకు విరుగుడును ముందే ఆలోచించి ఉంచుకుందా? అంటే పార్టీ నేతల వ్యాఖ్యలను బట్టి అదే అర్థమవుతుంది. కేసీఆర్…