31న రాష్ట్రపతి ప్రసంగం..
-బడ్జెట్ సమావేశాలకు అంతా సిద్ధం
న్యూఢిల్లీ ముచ్చట్లు:
ఏటా బడ్జెట్ సమావేశాల ఆరంభంలో ఎకనామిక్ సర్వేను విడుదల చేయడం ఆనవాయితీగా వస్తోంది. గత సంవత్సరంలో దేశం సాధించిన ఆర్థిక అభివృద్ధిని ఇది ప్రతిబింబిస్తుంటుంది. మున్ముందు చేపట్టాల్సిన…