యాదాద్రిలో రాష్ట్రపతి పర్యటన ఖరారు
యాదాద్రి భువనగిరి ముచ్చట్లు:
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో రాష్ట్రపతి దౌపది ముర్ము పర్యటన ఖరారు అయింది. ఈ నెల 30వ తేదీన ఉదయం 10 గంటలకు యాదాద్రి కి రాష్ట్రపతి చేరుకుంటారు. 10:30కు స్వామివారి దర్శించుకొని ప్రత్యేక పూజలు…