మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కార్యాలయం నందు విలేకరుల సమావేశం
తిరుపతి ముచ్చట్లు:
వైకాపా నాయకులు & కార్యకర్తలపై చిత్తూరులో నారాలోకేశ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నేడు తిరుపతిలోని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కార్యాలయం నందు పత్రికా సమావేశం నిర్వహించిన జడ్పిచైర్మన్…