విభజన సమస్యల పరిష్కారానికి కేంద్రంపై ఒత్తిడి తేవాలి-ముఖ్యమంత్రి జగన్
అమరావతి ముచ్చట్లు:
సెప్టెంబరు 3న తిరువనంతపురంలో దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ నేతృత్వంలో భేటీ జరిగింది. –తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్…