పుంగనూరులో కుష్టువ్యాధికి నివారణ చర్యలు
పుంగనూరు ముచ్చట్లు:
కుష్టువ్యాధి గ్రస్తులను గుర్తించి, వారికి చికిత్సలు అందించేందుకు సర్వే ప్రారంభించినట్లు కుష్టువ్యాధి నివారణాధికారి డాక్టర్ బాలసాయిరెడ్డి తెలిపారు. మంగళవారం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సల్మాబేగంతో కలసి ఆయన కరపత్రాలు…