ధరలు పెరుగుతున్నాయి
విశాఖపట్నం ముచ్చట్లు:
రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆందోళన వ్యక్తంచేశారు. గడచిన మూడున్నరేళ్ల నుంచి ధరలు పెరుగుతూనే వున్నాయని ఆరోపించారు.సంక్రాంతి పండగకు ఇళ్లల్లో…