పుంగనూరులో పురోహితుడు మృతి
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని హైస్కూల్వీధిలో నివాసం ఉన్న పురోహితుడు ఎస్.కృష్ణమూర్తి(52) గుండెపోటుతో బుధవారం వేకువజామున మృతి చెందారు. గత వారం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు బెంగళూరు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స…