గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ప్రధాని మోదీ
గన్నవరం ముచ్చట్లు:
గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు ప్రధాని మోదీ గారు చేరుకున్నారు. ప్రధానికి గవర్నర్ బిశ్వభూషణ్ , సీఎం జగన్ స్వాగతం పలికారు. అక్కడ నుంచి ఒకే హెలికాప్టర్‌లో ప్రధాని, గవర్నర్, సీఎం భీమవరం వెళ్లనున్నారు.
Tags:Prime…