నవంబర్ 11న విశాఖకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
-డిసెంబరులో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటన
-డిసెంబరు 4న తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో నౌకా దినోత్సవం
విశాఖపట్నం ముచ్చట్లు:
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నవంబరు 11న విశాఖపట్నం రానున్నారు. రూ.400 కోట్లతో చేపట్టనున్న విశాఖ రైల్వేస్టేషన్…