71 వేల మందికి ప్రధాని జాబ్ ఆఫర్స్
న్యూఢిల్లీ ముచ్చట్లు:
కేంద్ర ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా చేరిన ఉద్యోగులకు ప్రధాని నరేంద్రమోదీ జాబ్ లెటర్స్ అందించారు. దాదాపుగా 71 వేల మందికి అపాయింట్మెంట్ లెటర్లు అందించారు. పీఎంవో అందించిన సమాచారం ప్రకారం.. ప్రధాని మోదీ వీడియో…