రెండు గంటపాటు ప్రధాని హైదరాబాద్ పర్యటన
హైదరాబాద్ ముచ్చట్లు:
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8న (శనివారం) రెండు గంటల పాటు హైదరాబాద్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఆ రోజు ఉదయం 10.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు…