ఆదర్శ పాఠశాలలో ఉపాధ్యాయుల పోస్టుకు ధరఖాస్తు చేయండి

Date:20/06/2019 పుంగనూరు ముచ్చట్లు: పుంగనూరు మండలంలోని అడవినాథునికుంటలో గల ఆదర్శ పాఠశాలలో ఉపాద్యాయ పోస్టుకు అర్హులైన నిరుద్యోగులు ధరఖాస్తు చేయాలని ప్రిన్సిపాల్‌ యోజనగాంధి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలలో ఇంగ్లీష్  సబ్‌జెక్ట్ బోదించేందుకు ఎంఏ,

Read more