పుంగనూరు మండల విద్యాధికారికి శుభాకాంక్షలు తెలియజేసిన ప్రధానోపాధ్యాయులు
పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు మండల విద్యాధికారిగా నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన జి. వెంకటరమణారెడ్డిని పూలమాలలతో, దుశ్యాలువలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గూడూరుపల్లి ప్రధానోపాధ్యాయులు మహేష్ నారాయణ, రాయలసీమ…