27న ముఖ్యమంత్రి జిల్లాకు రానున్న సందర్భంగా ఏర్పోర్ట్ లో ముందస్తు భద్రత సమీక్ష
తిరుపతి ముచ్చట్లు:
రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 27వ తేదీన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం లోని నేలటూరు గ్రామంలో ఏపీ జెన్కో శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్…