ప్రైవేట్ ట్రావెల్స్ దందా
విజయవాడ ముచ్చట్లు:
ఏపీలో దసరాకు సొంత ఊళ్లకు వెళదామని ప్లాన్ చేసుకున్నవాళ్లకు ప్రైవేట్ ట్రావెల్స్ ట్విస్ట్ ఇచ్చాయి. ఈ ఏడాది కూడా టికెట్ల రేట్లు అమాంతం పెంచేశాయి. టిక్కెట్ల ధరలు భారీగా పెంచేందుకు సిద్ధమయ్యాయి. అక్టోబరు 5న దసరా కావడంతో…