అడ్డంగా దోచేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్
గుంటూరు ముచ్చట్లు:
సంక్రాంతి పండగ పేరు చెప్పి ప్రయాణికులను నిలవునా దోచుకునేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ సిద్ధమయ్యాయి. హైదరాబాద్ నుంచి జిల్లాకు, జిల్లా నుంచి హైదరాబాద్కు వచ్చి వెళ్లే టికెట్ ధరలను ఇష్టారాజ్యం పెంచేశాయి. అడ్డగోలుగా…