ప్రభుత్వ ఎరువుల కర్మాగారాన్ని ప్రైవేటీకరించడం తగదు
కడప ముచ్చట్లు:
ప్రభుత్వ రంగంలోని ఎరువుల సంస్థలను ప్రైవేటుపరం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సిఐటియు జిల్లా అధ్యక్షులు కామనురు శ్రీనివాసులు రెడ్డి ఏపీ రైతు సంఘం కడప జిల్లా కార్యదర్శి బి దస్తగిరి రెడ్డి తెలిపారు . బుధవారం కడప…