నష్టాలు చూపించి ప్రైవేటీకరణ
విశాఖపట్నం ముచ్చట్లు:
విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం ఇప్పుడు మరో ఎత్తు గడ వేసిందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. ఉత్పత్తి తగ్గించి, నష్టాలు చూపి స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.…