పుంగనూరులో విద్యార్థులకు బహుమతులు
పుంగనూరు ముచ్చట్లు:
అజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా మండలంలోని వనమలదిన్నె హైస్కూల్ విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించి బహుమతులు పంపిణీ చేశారు. బుధవారం పంచాయతీ కార్యదర్శి పద్మనాభరెడ్డి, సర్పంచ్ మునస్వామి ఆధ్వర్యంలో హైస్కూల్…