పుంగనూరులోని గురుకుల పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించాలి
పుంగనూరు ముచ్చట్లు:
గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో సమస్యలను పరిష్కరించాలని ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానటరింగ్ కమిటి సభ్యులు నాగేనాయక్, డాక్టర్ మునీంద్రనాయక్ కోరారు. శనివారం పట్టణంలోని పాఠశాలను కమిటి సభ్యులు తనిఖీ చేశారు. ఈ…