పుంగనూరులో గడప గడపకు వెళ్లినా కానరాని సమస్యలు – ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
ప్రభుత్వాదేశాల మేరకు గడప గడపకు వెళ్లినా ఒక్క సమస్య కూడ రాలేదని , సచివాలయ వ్యవస్థ ద్వారా సమస్యలు లేని గ్రామాలు సిద్దమౌతున్నాయని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఏఎంసీ చైర్మన్ నాగరాజారెడ్డి,…