వడ్డీల మీద వడ్డీలతో ఇబ్బందులు
నల్గొండ ముచ్చట్లు:
గొర్రెల పథకం ప్రభుత్వానికి రోజురోజుకు భారంగా మారుతోంది. మొదటి విడత కోసం తీసుకున్న రూ.4వేల కోట్ల అప్పును తీర్చేందుకు వడ్డీలకే సగం ఖర్చు అవుతోంది. ఇందుకు సంబంధించి అసలు రూ.4వేల కోట్లకు గాను అందుకు వడ్డీనే రూ.1,281.81…