భజరంగ్ దళ్ సేవా సమితి ఆధ్వర్యంలో శివపార్వతుల సేవ పల్లకి ఊరేగింపు
బ్రాహ్మణ కొట్కూరు ముచ్చట్లు :
శ్రీ భోగేశ్వర స్వామి ఆలయము నుండి, శివపార్వతుల సేవ పల్లకి ఊరేగింపు, కార్యక్రమాన్ని భజరంగ్ దళ్ సేవా సమితి వారు భారీ ఎత్తున నిర్వహించారు .స్వామివారి సేవ పల్లకి పురవీధులలో ఆట్టహసంగా కొనసాగింది. గ్రామ ప్రజలు…