గృహానిర్మాణాలలో పురోగతి సాధించాలి
-అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు
కడప ముచ్చట్లు:
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా గృహ నిర్మాణ పనులను లక్ష్యం మేరకు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్…