పుంగనూరులో న్యాయవాదులు విధులు బహిష్కరణ
పుంగనూరు ముచ్చట్లు:
రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక న్యాయవాదులు మంగళవారం విధులను బహిష్కరించారు. సంఘ అధ్యక్షుడు విజయకుమార్ ఆధ్వర్యంలో న్యాయవాదులు మూడు కోర్టులను బహిష్కరించారు. విజయకుమార్ మాట్లాడుతూ…