సింహపురిలో ఆస్తుల రచ్చ
నెల్లూరు ముచ్చట్లు:
రాజకీయాల్లోకి రాకముందు నీ ఆస్తులెంత, ఇప్పుడెంత!. నిన్ను కచ్చితంగా జైలుకు పంపించి తీరుతా!. అయితే నేను రెడీ, కానీ వైఎస్సార్ దగ్గర్నుంచి లెక్క తేలుద్దాం!. ఇదీ నెల్లూరు చౌరస్తాలో కాకరేపుతోన్న లేటెస్ట్ పొలిటికల్ ఫైట్.…