పుంగనూరులో ఏరియా ఆసుపత్రిగా మార్పుకు ప్రతిపాదనలు
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని ఎన్ఎస్.పేటలో ఉన్న ప్రభుత్వాసుపత్రిని ఏరియా ఆసుపత్రిగా మార్పు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఆసుపత్రి అభివృద్ధి కమిటి చైర్మన్ డాక్టర్ శరణ్‌కుమార్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ…