పుంగనూరులో మౌళిక వసతులకు రూ.12 కోట్లతో ప్రతిపాదనలు – కమిషనర్ నరసింహప్రసాద్
- పారిశుద్ధ్యం మెరుగు
-272 మందికి నూతన పెన్షన్లు
పుంగనూరు ముచ్చట్లు:
మున్సిపాలిటి పరిధిలోని 16 సచివాలయాలలో మౌళిక వసతుల ఏర్పాటుకు రూ.12 కోట్లతో ప్రతిపాదనలు పంపుతున్నట్లు కమిషనర్ నరసింహప్రసాద్ మంగళవారం తెలిపారు. ఆయన విలేకరులతో…