పాడుబడ్డ ఫ్యాక్టరీలోనే వ్యభిచార దందా
అదిలాబాద్ ముచ్చట్లు:
ఓ వ్యక్తి ఐదుగురు అమ్మాయిలతో వ్యభిచార దందా సాగిస్తున్నాడు. ఇందుకు ఓ పాడుబడ్డ ఫ్యాక్టరీని ఆవాసంగా చేసుకొని అక్కడే దందాలు కొనసాగిస్తున్నారు. చాలా కాలంగా ఇది సాగుతుండగా... ఇటీవలే పోలీసులకు దీని గురించి పలువురు సమాచారం…