దుర్గందాల నుండి ప్రజలను కాపాడండి
కడప ముచ్చట్లు:
మనిషి ఆయుష్కాలం 60 లేదా 70 సంవత్సరాలు, సరోజినీ నగర్, రాజీవ్ గృహకల్ప, టిక్కొ ఇల్ల, పరిసరాల ప్రాంతంలో జీవించే ప్రజలకు మాత్రం 45, 50 సం బ్రతుకుట మహా కష్టమని, రాయలసీమ మహిళా సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు,తస్లిమ్, లక్ష్మి…