మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు నిరసన సెగ
విజయవాడ ముచ్చట్లు :
మంగళవారం నాడు ఖుద్దూస్ నగర్ లో గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గోన్న మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కు నిరసన సెగ తగిలింది. కేదారేశ్వరపేటలోని స్థానిక మహిళలు మాట్లాడుతూ పట్టా ఇచ్చారు..…