కాచవరం గ్రామస్థుల నిరసన
ఇబ్రహీంపట్నం ముచ్చట్లు:
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని కాచవరం గ్రామ జగనన్న కాలనీలో కాచవరం గ్రామస్తులు నిరసనకు దిగారు. తమ గ్రామానికి చెందిన స్థానికులకు కాకుండా చిలుకూరు గ్రామస్తులకు స్థలాలు ఇవ్వడంపై నిరసన తెలిపారు. తమకు ప్రభుత్వం…