అటవీశాఖ అధికారి హత్య ను ఖండిస్తూ నిరసన ర్యాలీ
మంచిర్యాల ముచ్చట్లు:
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అటవీ అధికారి శ్రీనివాసరావు హత్యకు నిరసనగా..మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో అటవీశాఖ అధికారులు , సిబ్బంది శ్రీనివాస్ మృతికి నివాళులు అర్పించి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ర్యాలీ…