అక్రమ అరెస్టులకు నిరసనగా భాజపా ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష
భాజపా నాయకుల అక్రమ అరెస్టులను నిలిపివేయాలి
భాజపా మండల అధ్యక్షులు పైడిమల్ల నర్సింగ్
మందమర్రి ముచ్చట్లు:
టిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర బిజెపి శాఖ పైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఎక్కడికక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులను…