మంత్రి బుగ్గన కు నిరసన సెగ
కర్నూలు ముచ్చట్లు:
పండగ వాతావరణం వేళ వారి జీవితాల్లో చీకటి అలుముకుంది. బయటకు వెళ్లిన తమ కుమారులు వస్తారని తమ చేతులతో చేసిన పిండి వంటలు తింటారనీ వారు వెయ్యి కళ్లతో ఎదురు చూశారు. కానీ వారి రాకపోగా.. వారి చావు వార్త విని అందరూ ఒక్కసారిగా…