కనీస వేతనాలోకోసం అందోళన
విశాఖపట్నం ముచ్చట్లు:
మధ్యాహ్న భోజన పథకంలో పనిచే స్తున్న కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మధ్యాహ్న భోజన పథకం యూనియన్ విశాఖ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ పథకంగా ఉన్న మధ్యాహ్న భోజన పథకానికి…