ప్రజారోగ్యమే ప్రభుత్వ ధ్యేయం- పౌష్టికాహారం పంపిణీలో సర్పంచ్ శ్రీనివాసులురెడ్డి
రామసముద్రం ముచ్చట్లు:
ప్రజారోగ్యమే ప్రభుత్వ ధ్యేయమని కెసిపల్లి సర్పంచ్ దిగువపల్లి శ్రీనివాసులురెడ్డి అన్నారు. గురువారం పంచాయతీ పరిధిలోని గుంతయంబాడి అంగన్ వాడి కేంద్రంలో వైఎస్సార్ కిట్స్, పౌష్టికాహారాన్ని గర్భవతులకు, బాలింతలకు…