పుంగనూరులో 19 నుంచి విద్యుత్‌పై ప్రజాభిప్రాయ సేకరణ
పుంగనూరు ముచ్చట్లు:
విద్యుత్ సమస్యలపై ప్రజల నుంచి నేరుగా ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం ఈనెల 19 నుంచి 21 వరకు మూడు రోజుల పాటు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నట్లు ఈఈ విజయన్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ…